నిండారు
ఏప్రిల్ 13, 2022
నిండారు (ninḍ-āru)
అర్థము
(విశేష్యము/క్రియ): నిండు; వ్యాపించు; పరిపూర్ణం; అతిశయించు
Meaning
(noun/verb) : to be full; fill; completion; complete
వాడుక / Usage
మన మదిలో గడియ గడియకి మత దుర్మదాంధం నిండారుతోంది.
Our minds are being filled with religious bigotry every moment.
మెదడుకు మేత / Food for thought
నిజంగానే నిజంగానే
నిండుహర్షం వహిస్త్తుందా!
మానవాళికి నిజంగానే
మంచికాలం రహిస్తుందా!
నిండుహర్షం వహిస్త్తుందా!
మానవాళికి నిజంగానే
మంచికాలం రహిస్తుందా!
లేదు సుఖం లేదు సుఖం
లేదు సుఖం జగత్తులో
బ్రతుకు వృధా! చదువు వృధా!
కవిత వృధా! వృధా! వృధా!
లేదు సుఖం జగత్తులో
బ్రతుకు వృధా! చదువు వృధా!
కవిత వృధా! వృధా! వృధా!
-- శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - 1983)
Comments
Post a Comment