క్షుద్రుడు
ఏప్రిల్ 14, 2022
క్షుద్రుడు (kshudruḍu)
అర్థము
(విశేష్యము/విశేషణము): అధముడు; లోభి; హింస చేసేవాడు; పనికిరాని వాడు; నీచుడు
Meaning
(noun/adj) : mean/vile person; cruel
వాడుక / Usage
తన క్షుద్ర శక్తితో మాయల మరాఠి బాలనాగమ్మను కుక్కగా మార్చాడు.
With his vile powers the wizard turned Bala Nagamma into a dog.
మెదడుకు మేత / Food for thought
ఒకనాడీ భువి సకలము స్వర్గము సుకముల సొగసుల సునారామము
వికచ విభాత శుభముల దామము ప్రకట యశోవిలసితము స్వతంత్రము
కులముల మతముల కూడని ఈసుల అలసత కృపణత అలమిన మనసుల
ఖల పరపన్నగ గాడ విషానలా విలమై, ఖలమై అలమెను దాస్యము
వికచ విభాత శుభముల దామము ప్రకట యశోవిలసితము స్వతంత్రము
కులముల మతముల కూడని ఈసుల అలసత కృపణత అలమిన మనసుల
ఖల పరపన్నగ గాడ విషానలా విలమై, ఖలమై అలమెను దాస్యము
--దేవులపల్లి కృష్ణ శాస్త్రి (నవంబర్ 01, 1897 - 1980)
Comments
Post a Comment