కాహళి
ఏప్రిల్ 18, 2022
కాహళి (kāhaḷi)
అర్థము
(విశేష్యము): ఒక వాద్యము; బూరకొమ్ము; సింగినాదం; యువతి;
Meaning
(noun) : clarion, bugle, horn, trumpet; young lady
వాడుక / Usage
ప్రతీ సంఘానికి కాలానికి అనుగుణంగా నవయుగ కాహళి పూరించే సంస్కర్తలు కావాలి.
Every society needs the bugle of a reformer for the new era.
మెదడుకు మేత / Food for thought
మతమన్నది నా కంటికి మసకైతే
మతమన్నది నీ మనసుకు మచ్చైతే
మతం వద్దు గితం వద్దు
మాయా మర్మం వద్దు
ద్వేషాలు, రోషాలు తెచ్చేదే మతమైతే
కలహాలు కక్షలు కలిగించేదే మతమైతే
మతం వద్దు గతం వద్దు
మారణహోమం వద్దు
మతమన్నది నీ మనసుకు మచ్చైతే
మతం వద్దు గితం వద్దు
మాయా మర్మం వద్దు
ద్వేషాలు, రోషాలు తెచ్చేదే మతమైతే
కలహాలు కక్షలు కలిగించేదే మతమైతే
మతం వద్దు గతం వద్దు
మారణహోమం వద్దు
-- దేవులపల్లి కృష్ణ శాస్త్రి (నవంబర్ 01, 1897 - 1980)
Comments
Post a Comment