దోనె

 

ఏప్రిల్ 20, 2022

దోనె (dōne)

    అర్థము

   (విశేష్యము): చిన్న పడవ; కాలువ తూము; ఆకులతో (తాటి మాను) కుట్టిన దొప్ప; నీటి తొట్టె

   Meaning

   (noun) :  small boat; hollowed out palm trunk as trough; a sluice

   వాడుక / Usage

     ఆ ఊరు చేరాలంటే వడిగా వెళ్లే కాలవని దోనె మీద దాటాలి.
     The only way to reach the village was to cross the swirling waters on a small boat.

   మెదడుకు మేత / Food for thought

  తను శవమై
    ఒకరికి వశమై
    తనువు పుండై
    ఒకడికి పండై
    ఎప్పుడూ ఎడారై
    ఎందరికో ఒయాసిస్సై
    -- వేశ్య, ఆలిశెట్టి ప్రభాకర్ (జనవరి 12, 1956 - 1993)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ