అవధి
ఏప్రిల్ 26, 2022
అవధి (avadhi)
అర్థము
(విశేష్యము): మేర; హద్దు; కొన; గడువు; కాలము; అవధానం; రంధ్రము; శ్రమ; కష్టం
Meaning
(noun) : boundary; limit; period; time; hole; calamity
వాడుక / Usage
ఆమె బాల్యం అనేక అవధుల పాలయ్యింది.
Her childhood was riddled with hardships.
మెదడుకు మేత / Food for thought
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా
ధనమేరా అన్నిటికి మూలం..
ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
హయ్యో కూలి పోవు కాపురాలు ఇది తెలియకుంటే..
-- లక్ష్మీనివాసం, ఆరుద్ర (ఆగష్టు 31, 1925 - 1998)
Comments
Post a Comment