వెరపు

 

ఏప్రిల్ 19, 2022

వెరపు (verapu)

    అర్థము

   (విశేష్యము): వెఱపు; భయము; ఆశ్చర్యము; ప్రకటించు; వెల్లడించు

   Meaning

   (noun) :  fear; dread; surprise; announce; reveal

   వాడుక / Usage

     ప్రభుత్వాన్ని విమర్శించడానికి వెఱపుపడి పత్రికలు స్వాతంత్ర్యాన్ని కోల్పోయాయి.
     Afraid of criticising the government, newspapers have lost their independence.

   మెదడుకు మేత / Food for thought

  ఈ నా ధరిత్రీ వదనాన్ని వికృతం చేసే
    భరతజాతి మనుగడను కకావిలు చేసే
    అవివేకులు స్వార్థపరులు అసంతృప్తి మతపిచ్చితో
    తమని తాము బంధించుకొన్న సూత్రాలలోంచి
    మూఢ నమ్మకాల లోంచి
    బయటపడలేని నిస్సహాయ జీవులు
    -- ఎల్లోరా (పత్రికా సంపాదకులు, పరిశోధకులు, అభ్యుదయవాది)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి