నెనరు
ఏప్రిల్ 05, 2022
నెనరు (nenaru)
అర్థము
(విశేష్యము): ప్రేమ; ఆప్యాయత; స్నేహము; అనురక్తి; కృతజ్ఞత
Meaning
(noun) : affection; love; gratitude
వాడుక / Usage
ఎందరో మహానుభావులు అందరికీ నెనరులు.
To all those great souls much love and gratitude.
మెదడుకు మేత / Food for thought
కొన్నిసార్లు మనుషులు నిజం వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ భ్రమలు బద్దలవ్వడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు గనుక.
-- ఫ్రెడెరిక్ నీషె (అక్టోబర్ 15, 1844 - 1900)
Comments
Post a Comment