లోగిలి
ఏప్రిల్ 06, 2022
లోగిలి (logili)
అర్థము
(విశేష్యము): ఇంటి లోపల భాగము; గృహము; ఇక్క; ఇల్లు
Meaning
(noun) : interior of a house; home; dwelling
వాడుక / Usage
మన లోగిలిలో నీ కౌగిలిలో రసాడోలలలో తేలియాడనా!
In our house, locked in your embrace, wafting am I in Cupid's ambrosia!
మెదడుకు మేత / Food for thought
ముసలితనం వచ్చింది కాబట్టి మనుషులు కలలు సాకారం చేసుకునే ప్రయత్నం మానేస్తారు అనుకోడం తప్పు. కలల సాఫల్యం కోసం పరుగులు తీయడం మానడం వల్లే ముసలివాళ్ళు అవుతారు.
-- గాబ్రియెల్ గార్షియా మార్కెజ్ (మార్చ్ 06, 1927 - 2014)
Comments
Post a Comment