కడిమి

 

ఏప్రిల్ 07, 2022

కడిమి (kaḍimi)

    అర్థము

   (విశేష్యము): అతిశయము; మిక్కిలి; ఆధిక్యం; బలము; పరాక్రమము; కదంబ వృక్షం

   Meaning

   (noun) :  excess; vast; great; bravery; a flowering tree 

   వాడుక / Usage

     "ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమి వోలె నిలిచానని"
     In these barren paths I bared my heart, and stood like the Kadamba tree.

   మెదడుకు మేత / Food for thought


  వాక్ స్వాతంత్రం అంటే ఏమిటి? ఖండించే, అవతల వాళ్ళు నొచ్చుకున్నా సరే, హక్కు లేనప్పుడు వాక్స్వాతంత్రానికి అర్ధం లేదు. నొచ్చుకోకుండా ఉండే హక్కు ఎవ్వరికీ లేదు. నువ్వు నొచ్చుకుంటే అది నీ సమస్య. 600 పేజీల పుస్తకం చదివి అది నన్ను గాయపరిచింది అన్నావంటే, నొచ్చుకోవడానికి చాలా కష్టపడ్డావు అన్నమాట.


-- సల్మాన్ రష్దీ

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి