నీరాజనం

 

ఏప్రిల్ 08, 2022

నీరాజనం (nīrājanamu)

    అర్థము

   (విశేష్యము): హారతి; నివాళి; పూజ

   Meaning

   (noun) :  homage; lighting a lamp or camphor to an idol/person 

   వాడుక / Usage

     తెలుగు భాషకు వేటూరి పాటలు నీరాజనం.
     Veturi's songs are an offering to Telugu.

   మెదడుకు మేత / Food for thought

  మానవ జన్మ యొక్క మర్మం కేవలం జీవించడంలో లేదు. దేనికోసమైనా బ్రతకడంలో ఉంది. నరకం అంటే ఏమిటి? ప్రేమించ లేకపోవడమే.


-- ఫ్యోడోర్ దస్తయేవస్కీ (నవంబర్ 11, 1821 - 1881)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి