క్రొక్కారు

 

మే 11, 2022

క్రొక్కారు (krok-kāru)

    అర్థము

   (విశేష్యము): క్రొత్త + కారు; క్రొత్త కాలం/ఋతువు; వానాకాలం

   Meaning

   (noun) : new season; especially rainy season

   వాడుక / Usage

   క్రొక్కారు మెరుపు మెరిసినంతనే నెమళ్ళు పురి విప్పి నాట్యం చేసాయి.
   As soon as the rains started the peacocks danced.

   మెదడుకు మేత / Food for thought

    ఎట్టాగయ్యా శివ శివా.. నీవన్నీ వింత ఆటలే..
    పుట్టుక చావు యాతన.. నువ్వు రాసే నుదిటి రాతలే..
    నింగీ నేలా అందరికొకటే.. వందాలోచనలెందుకు..
    బంధీయే ప్రతి మనిషి.. బంధాల్లోని బాధకు..
    మోదమొకటే వేదనొకటే.. జనులకీ జగతిలో..
    ఎట్టాగయ్యా శివ శివా.. నీవన్నీ వింత ఆటలే..
    పుట్టుక చావు నడుమలో.. మావన్నీ ఎదురీతలే..
    దయ చూడూ శివ శివలీల.. శివ శివ భోళాశంకరుడా..
    నీవే శంభో శివ శివ.. సాంబశివ శివ..
    చూపించు నీ కరుణా.. ఆఆ..
    
-- ఆటగదరా శివ, చైతన్య ప్రసాద్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి