క్షంత

 

మే 18, 2022

క్షంత (kshanta)

    అర్థము

   (విశేషణము): ఓర్పుగలవాడు; సహనశీలి; క్షమావంతుడు

   Meaning

   (noun) : patient person; one who is forgiving

   వాడుక / Usage

   కురుసభలో ద్రౌపదికి చేసిన పరాభవానికి దుర్యోధనాధులు క్షంతవ్యులు కారు.
   Duryodhana cannot be forgiven for the atrocity committed against Draupadi.

   మెదడుకు మేత / Food for thought

    అడిగిన జీతం బియ్యని
   మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌
   వడి గల యెద్దులఁ గట్టుక
   మడి దున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ!

    (అడిగిన జీతమీయని ప్రభువుని సేవించి కష్టపడుటకన్న,చుఱుకైన యెద్దులను గట్టుకొని పొలము జీవించుటయే మేలు)
    --బద్దెన (~ 1260)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి