సుతగిరి

 

మే 25, 2022

సుతగిరి (suthagiri)

    అర్థము

   (విశేష్యము): సుత = కూతురు, గిరి = పర్వతం; పర్వతరాజ పుత్రి; పార్వతీ దేవి

   Meaning

   (noun) : daughter of the king of mountains; Goddess Parvathi

   వాడుక / Usage

   నవరస నటనం జతియుత గమనం సుతగిరి చరణం సురనుతి పయనం.
   Expressive dance of harmonious movement reaches as worship to the feet of Parvathi.

   మెదడుకు మేత / Food for thought

    అసలు దేవుడే లేడు. ఈ విశ్వాన్ని ఎవరూ సృష్టించలేదు. మన తలరాతను ఎవరూ నిర్ణయించరు. దీనివల్ల నాకు తెలిసిందేమంటే స్వర్గమనేది లేదు. మరణానంతరం జీవితం లేదు. కేవలం మనం కోరుకోవడం వల్లే మరణానంతరం కూడా జీవితం ఉంటుందని అనుకుంటున్నాం. వీటిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సైన్స్‌ ముందు ఇలాంటివన్నీ తేలిపోతాయి. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ మాదిరిగా   ‘దేవుడు’ అనే పదాన్ని ఓ వ్యక్తికి కాకుండా ప్రకృతి ధర్మాలకు ఆపాదిస్తాను.

   -- బ్రీఫ్‌ ఆన్సర్స్‌ టు బిగ్‌ క్వశ్చన్స్‌, స్టీఫెన్‌ హాకింగ్‌ (జనవరి 08, 1942 - 2018)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి