తపనుడు
మే 26, 2022
తపనుడు (tapanuḍu)
అర్థము
(విశేష్యము): తపించువాడు; తప = మండు, కాలిపోవు, ఆలోచించు; నిత్యం మండేవాడు అనగా సూర్యుడు
Meaning
(noun) : one who burns; Sun
వాడుక / Usage
తపనుని కిరణం తామస హరణం శివుని నయన త్రయలాస్యం.
The rays of the burning Sun (knowledge) destroy darkness (ignorance). Dance of Shiva's third eye is this!
మెదడుకు మేత / Food for thought
రాతి బొమ్మలకేల రంగైన వలువలు?
గుళ్ళు గోపురములు కుంభములును,కూడు గుడ్డ తాను కోరునా దేవుడు?
విశ్వదాభిరామ వినురవేమ!
నీళ్ళ మునుగనేల? నిధుల బెట్టగనేల?
మొనసి వేల్పులకును మ్రొక్కనేల?
కల్మషములెన్నొ కడుపులోనుండగా
విశ్వదాభిరామ వినురవేమ!
మొనసి వేల్పులకును మ్రొక్కనేల?
కల్మషములెన్నొ కడుపులోనుండగా
విశ్వదాభిరామ వినురవేమ!
-- వేమన (ఆగష్టు 25, 1652 - 1730)
Comments
Post a Comment