సన్నికల్లు
మే 30, 2022
సన్నికల్లు (sanni-kallu)
అర్థము
(విశేష్యము): నూరుకునే రాయి; రుబ్బు రోలు; గుండ్రాయి
Meaning
(noun) : grinding stone
వాడుక / Usage
"సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం"
Whatever the rituals, the essence of wedding mantras is to tie hearts together.
మెదడుకు మేత / Food for thought
జీవితం యొక్క పరమార్థం ప్రస్తుతతం అధికమైన అభిమతాల పక్షాన, మంద తరపున ఉండడం కాదు, వెఱ్ఱియెత్తిన భావాల మధ్య ఇరుకైన ఆలోచనల మధ్య బంధీ కాకపోవడమే!
--మార్కస్ ఆరేలియస్ (ఏప్రిల్ 26, 121 - 180)
Comments
Post a Comment