తిరుగలి
మే 31, 2022
తిరుగలి (tirugali)
అర్థము
(విశేష్యము): తిరుగు (భ్రమము) + కల్లు (రాయి) = పిండి విసరాడానికి గుండ్రంగా ఉండే/తిరిగే రాయి
Meaning
(noun) : hand mill
వాడుక / Usage
మరలో పట్టిన పిండిలో వేడి వల్ల పోషక పదార్థాలు నశిస్తాయి, తిరగలిలో అలాగా కాదు.
Whilst the nutrients in the flour are lost to heat in a mill, the hand mill preserves them.
మెదడుకు మేత / Food for thought
నేను నీకు ఇచ్చే సలహా ఏమిటి అంటే పెళ్లి చేసుకో. మంచి భార్య దొరికిందా సంతోష పడతావు, లేదా వేదాంతి అవుతావు.
--సోక్రటీస్ (469 BC - 399 BC)
Comments
Post a Comment