స్థాణువు

 

మే 06, 2022

స్థాణువు (sthāṇuvu)

    అర్థము

   (విశేష్యము/విశేషణము): మేకు; మ్రోడైన చెట్టు; శివుడు; స్థిరమైనది; కదలనిది

   Meaning

   (noun/adj) : trunk of a tree; nail; stake; Siva; firmly fixed; not moving

   వాడుక / Usage

   "ముడుపు కట్టినట్టి వయసు ధార పోసె గంగ, స్థాణువైన శివుని మనసు కరుణతొ కరుగంగా" - తనికెళ్ళ భరణి
   Bequeath all she had, did Ganga; melt it did, Siva's unflinching heart.

   మెదడుకు మేత / Food for thought

    వెన్నెలలో వెలుగుధార
   వన్నెలలో స్నానమాడ
   ధవళకాంత తరళమూర్తి - భువన సకల మోహమూర్తి
   ప్రణయదేవి నా శశికళ - మృణాళాంగి నా శశికళ
   పూర్ణనగ్నయై నిలిచెను - పూర్ణకుంతలా లాడగ.
   తను భంగిమ హిమశృంగము - మినువాకలో తరంగము
   వెన్నెలలో స్నానమాడ - క్రొన్ననల ప్రోవు ప్రోడ
   స్వచ్ఛ దేహమై నిలిచెను - స్వప్న సుందరై పొలిచెను
   మిరుమిట్లయె నా కన్నులు - ఉరవడించె నా కోర్కెలు
    
-- శశికళ,అడవి బాపిరాజు (అక్టోబర్ 8, 1895 - 1952)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి