ధూర్తుడు

 

జూన్ 13, 2022

ధూర్తుడు (dhūrtuḍu)

    అర్థము

   (విశేష్యము): మోసగాడు; కపటధారి; జూదగాడు; కలహాలు పెట్టుకునే వాడు

   Meaning

   (noun) : cheat; villain; gambler; violent person

   వాడుక / Usage

    అతివినయం ధూర్త లక్షణం.
    An affected politeness is a sign of dishonesty.

   మెదడుకు మేత / Food for thought

   శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే స్మృతిం ।   
     శోకో నాశయతే సర్వం నాస్తి శోకసమో రిపుః ॥

      (శోకం ధైర్యాన్ని నశింప చేస్తుంది. శోకం జ్ఞాపకాలని నశింపజేస్తుంది. శోకం సర్వాన్ని నశింపజేస్తుంది. శోకంతో సమానమైన శతృవు లేదు)
    -- నరసింహ సుభాషితం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి