ధృతి

 

జూన్ 14, 2022

ధృతి (dhṛiti)

    అర్థము

   (విశేష్యము): ధరించుట; సంతోషము; (చిత్త) ధైర్యము; ఒకరకమైన ఛందస్సు

   Meaning

   (noun) : steadiness; bravery; pleasure; fortitude

   వాడుక / Usage

    ధృతి-దృష్టి-మతి-దాక్ష్యంతో పనిచేసే వారికి జీవితంలో ఓటమి అన్నది లేదు.
    Steadfastness-focus-intelligence-skillfulness in work leads to success.

   మెదడుకు మేత / Food for thought

   సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా ।
      శాంతిః పత్నీ క్షమా పుత్రః షడేతే మమ బాంధవాః ।।

      (సత్యం తల్లి, జ్ఞానం తండ్రి, ధర్మం సోదరుడు, దయా గుణం స్నేహితుడు, శాంతం సహధర్మ చారిణి, క్షమ గుణం కుమారుడు, ఈ ఆరునూ నా ఆత్మీయ బంధువులు.)
    -- హితోపదేశం, నారాయణ పండితుడు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి