ధేనుక

 

జూన్ 15, 2022

ధేనుక (dhēnuka)

    అర్థము

   (విశేష్యము): పార్వతి; కత్తి; లేగ ఆవు; ఆడ ఏనుగు/గుఱ్ఱం; ఒక రాక్షసుడు; ఒక రాగము

   Meaning

   (noun) : milch cow; female elephant/horse; demon who attacked Krishna

   వాడుక / Usage

    ఆ ధేనుక రోజూ పుట్టదగ్గరకి వెళ్ళి పొదుగులోని పాలు అంతా ఇచ్చేసేది.
    The cow emptied its udders everyday at the anthill.

   మెదడుకు మేత / Food for thought

   శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిః ।
     పరోపకారః పుణ్యాయ పాపాయ పర పీడనం ॥

      (అనేక కోట్ల గ్రంథాలలో చెప్పిన సారాంశాన్ని ఒక అర్థ శ్లోకములోనే చెప్తాను. పరులకి ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది. హాని చేస్తే పాపం వస్తుంది)
    -- సుభాషితం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి