ధూమకేతువు

 

జూన్ 16, 2022

ధూమకేతువు (dhūma-kētuvu)

    అర్థము

   (విశేష్యము): తోక చుక్క; అగ్ని; ఉత్పాతము; ధూమ=పొగ, కేతువు=కాంతి, గ్రహం

   Meaning

   (noun) : comet; meteor; fire

   వాడుక / Usage

    మహాభారత యుద్ధం జరిగే సమయంలో ధూమకేతువు ప్రస్తావన బట్టి యుద్ధం ఎప్పుడు జరిగిందో అంచనా వేయ వచ్చు.
    Based on the reference to the comet during Mahabharata war, the date can be estimated.

   మెదడుకు మేత / Food for thought

   కాకః కృష్ణః పికః కృష్ణః కో భేదః పికకాకయోః ।
    వసంత కాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః ॥

      (కాకి కాకియే కోకిల కోకిలయే. కాకి కోకిలల మధ్య భేదమేమి? వసంతకాలం సంప్రాప్తించినప్పుడు తెలియును కాకి కాకియే, కోకిల కోకిలయే. అలాగే మనుష్యుల యొక్క పై పై మెర మెచ్చులని చూసి మోసపోరాదు)
    -- సుభాషితం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి