ధార్తరాష్ట్రులు

 

జూన్ 17, 2022

ధార్తరాష్ట్రులు (dhārta-rāshṭrulu)

    అర్థము

   (విశేష్యము): ధృతరాష్ట్రుడి సంతానం; దుర్యోధనాది కౌరవులు;

   Meaning

   (noun) : progeny of Dhrutharashtra; Duryodhana etc Kauravas

   వాడుక / Usage

    కురుక్షేత్రంలో ధార్తరాష్ట్రులనందరిని భీమసేనుడు యమసదనానికి సాగనంపాడు.
    In the Kurukshetra battle, Bheemasena dispatched all the Kouravas to meet their maker.

   మెదడుకు మేత / Food for thought

   న కశ్చిదపి జానాతి కిం కస్య శ్వో భవిష్యతి ।
    అతః శ్వః కరణీయాని కుర్యాతద్యైవ బుద్ధిమాన్ ॥

      (ఎవరికి ఏమి జరుగుతుందో రేపటి రోజున ఎన్నటికీ తెలియదు. బుద్ధిమంతుడైన వాడు, రేపటి రోజున చేద్దామనుకున్న కార్యాలని ఈ రోజునే చేయవలెను. చేయవలసిన పనులను, మరుగున పెట్టి కాలయాపన చేయరాదని అర్థం.)
    -- సుభాషితం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి