వృకోదరుడు
జూన్ 20, 2022
వృకోదరుడు (vrukodarudu)
అర్థము
(విశేష్యము): భీమసేనుడు; వృక=తోడేలు, ఒక జఠరాగ్ని; ఉదరము=కడుపు/పొట్ట; తోడేలు పొట్ట కలవాడు; తోడేలు వంటి ఆకలి కలవాడు; జఠరాగ్ని (జీర్ణించు అగ్ని) బాగా కలవాడు;
Meaning
(noun) : Bheema; one with a wolf's (big) appetite;
వాడుక / Usage
కాలకూట విషం తిని కూడా వృకోదరుడు వికారం లేకుండా ఆరగించుకున్నాడు.
Bheema ate the potent poison but digested it without any adverse effects.
మెదడుకు మేత / Food for thought
సృష్టి అంతా నిశ్చలమ్మయె - తుష్టి తీరక నేను మాత్రము
కాలమంతా నిదుర పోయెను - మేలుకొని నేనొకడ మాత్రము!మినుకు మినుకను తారకలలో - కునుకులాడెను కటిక చీకటి
కన్ను మూసిన పూల ప్రోవుల - తెన్ను తెలియని గంధ బాలిక!’
-- మేలుకొలుపు, శశికళ కలం పేరుతో అడవి బాపిరాజు (అక్టోబర్ 8, 1895 - 1952)
Comments
Post a Comment