కవ్వడి
జూన్ 21, 2022
కవ్వడి (kavvaḍi)
అర్థము
(విశేష్యము): అర్జునుడు; సవ్యసాచి; రెండు చేతులతో బాణములు సంధించగలవాడు; కవ=జత/రెండు, వడి=వేగం
Meaning
(noun) : Arjuna; he who can shoot arrows with both hands; ambidextrous;
వాడుక / Usage
వీరి ముందుగాదు నీ పరాక్రమం, అదిగో కవ్వడి వస్తున్నాడు కాచుకో అన్నాడు శల్యుడు.
Show your valour before Arjuna, not with others, Salya taunted.
మెదడుకు మేత / Food for thought
కులసతిని నిండు సభనను కులటయనుచు
సెంక లేక వివస్త్రను చేయమనినదుష్ట ధుర్యోధన ప్రభును శిష్ఠుడనుచు
పొగడినట్టి వారలను జంపుటయె నీతి
-- హరనాథరావు (సమస్యాపూరణం - https://kandishankaraiah.blogspot.com/2021/02/3637.html)
Comments
Post a Comment