మలినము

 

జూన్ 30, 2022

మలినము (malinamu)

    అర్థము

   (విశేషణము): మురికి; మాసినది; నల్లనిది; కల్మషము; దూషితమైనది

   Meaning

   (noun/adj) : dirt; dirty; black; soiled; sinful; wicked; vile

   వాడుక / Usage

    మనకోసం మనం నిర్దేశించుకున్న మతం నేడు మన మనసులనే మలినం చేసింది.
    Religion, that we created for ourselves, has now sullied our own minds.

   మెదడుకు మేత / Food for thought

   అతడు - తనలోని ఇరవైమూడు అంశాల్ని తీసుకుని - తన పరిమాణంతో పోల్చుకుంటే, దానికి లక్షరెట్ల దూరాన్ని పయనించే లక్ష్యంతో వేగంగా ఆమెను చేరుకుంటున్నాడు.
    ఆమె - తనలో ఇరవైమూడు అందాల్ని నిక్షిప్తపరిచి - స్వాతి జల్లు కోసం ముత్యపు చిప్పలా వేచి ఉంది.
    రెండు ఇరవైమూడులు కలిసి ఒక సజీవాకృతి ధరించబోయే సమయాన -
    పర్వతాంతర్భాగాల్లో, సముద్ర జలనిధి క్రింద, అడవుల్లో అట్టడుగున అలుముకున్న చెత్తాచెదారం క్రింద, ఎండుటాకుల అడుగున, ఎక్కడో ఏ మూలో - ఎవరో బద్ధకంగా నిట్టూర్చిన ధ్వని.
    --అష్టావక్ర, యండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి