ధిక్కారము
జూన్ 08, 2022
ధిక్కారము (dhik-kāramu)
అర్థము
(విశేష్యము): నిరాకరణ; తిరస్కారం; ఆక్షేపణ; అపహాస్యం
Meaning
(noun) : disrespect; scorn; disregard; contempt
వాడుక / Usage
1971 నాటి కోర్టు దిక్కార చట్టం రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధమని పిటిషనర్లు అన్నారు.
The 1971 contempt of court law is against the basic structure of Constitution, said the petitioners.
మెదడుకు మేత / Food for thought
వెయ్య బోవని తలుపు తియ్య మంటూ పిలుపు
రాధ కెందుకో నవ్వు గొలుపు
నీలోన నాలోన నిదుర పోయే వలపు
మేలుకొంటే లేదు తలుపు
విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైతే
వీధి వాకిలి ఏది చెల్లెలా
విశ్వ విభుడే రాధ వెంట నంటి రాగ
తలుపేది పిలుపేది చెల్లెలా
-- దేవులపల్లి కృష్ణ శాస్త్రి (నవంబర్ 01, 1897 - 1980)
Comments
Post a Comment