ధీమంతుడు

 

జూన్ 09, 2022

ధీమంతుడు (dheemantudu)

    అర్థము

   (విశేష్యము): బుద్ధిగలవాడు; విద్వాంసుడు; విచక్షణ కలవాడు; ధీ = మతి

   Meaning

   (noun) : learned man; wise

   వాడుక / Usage

    శరీరం అనిత్యమని ఆత్మ అనంతమని ధీమంతుడు తెలుసుకుంటాడు.
    The learned man realises the impermanence of body and the infinitude of Atma.

   మెదడుకు మేత / Food for thought

   అబ్బబ్బా దెబ్బలకు నోర్వలేనురా
     జబ్బుసేయకురా తబ్బిబ్బాయెనురా అ..
     అట్టె నిను పూజించినట్టి చేతులనిదిగో 
    కట్టె బెట్టి కొట్టిరెటు తాళుదునయ్య అ.. 
    రట్టుతీర్చీవేళ గట్టిగా నీవునను
    జెట్టుబట్టి యేలుకో పట్టాభిరామ అ.. 
    శరణాగతత్రాణ బిరుదాంకుడవుగాద
    శరధిబంధించిన శౌర్యమేమాయెరా అ..
    పరంధామ నీ పాదములాన వినరా
    పరులకొక్క కాసు నే నివ్వలేదురా అ.. 
    భద్రాద్రి శ్రీరామ నీ నామమెపుడు
    ప్రేమతో భజియించు రామదాసునేలు అ..
    -- రామదాసు (1620 - 1680)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి