కశేరు
జులై 12, 2022
కశేరు (kaseru)
అర్థము
(విశేష్యము): శరీరమును హింసించునది; వెన్నెముక; కాకిదొండ; నీటిలో మొలిచే మూలిక
Meaning
(noun) : back bone; spine; a vegetable; medicinal herb
వాడుక / Usage
కశేరు దండం కలిగిన జంతువులను సకశేరుకాలు అంటారు.
Animals that have a spinal cord are called vertebrates.
మెదడుకు మేత / Food for thought
ఎవ్వడు తల్లి, దండ్రియయి,
యీ జగముల్ ప్రభవించుచుండునో,
ఎవ్వని అక్షి యుగ్మక సమీక్ష
దినంబును రాత్రికల్గునో,
ఎవ్వని కుక్షి లోకతతు లెల్ల
మహా విలయంబు నందునో,
అవ్విభు డా యనాది, ప్రణనాత్ము
డనంతుడు మమ్ము నేలుతన్ --విశ్వయానం, డా. బాలాంత్రపు రజనీకాంతరావు (జనవరి 29, 1920 - 2018)
Comments
Post a Comment