ధమని

 

జులై 13, 2022

ధమని (dhamani)

    అర్థము

   (విశేష్యము): నరము; తంత్రి; గొట్టం; గుండె నుండి అవయవాలకు నెత్తురు తీసుకెళ్లే రక్తనాళం

   Meaning

   (noun) : artery; tube

   వాడుక / Usage

   పుపుస ధమనులు గుండె నుండి ఊపిరితిత్తులకు అపరిశుభ్రమైన రక్తాన్ని రవాణా చేస్తాయి.
   Pulmonary arteries carries impure blood from the heart to the lungs.

   మెదడుకు మేత / Food for thought

    వ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
    యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
    బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
    డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

    (సకల భువనసృష్టిలయ నియామకత్వంబులును, ఉపాదాన కారణత్వమును, ఆది మధ్యాంత            రహితత్వమును, సర్వనామ రూపత్వ మెవ్వనిచే ధరింపఁబడుచున్నదో, యట్టి యీశ్వరుని                         శరణుఁజొచ్చుచున్నాను.)

    -- గజేంద్ర మోక్షం, మహాభాగవతం, పోతన (1450 - 1510)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి