విరహితము

 

సెప్టెంబర్ 20, 2022

విరహితము (vi-rahitamu)

    అర్థము

   (విశేషణము): విడువబడినది; లేనిది; మినహాయింపబడినది

   Meaning

   (adj) : separated; abandoned; bereft; without; left

   వాడుక / Usage

 రంతిదేవుడు మిక్కిలి కష్టాలలో కూడా ధర్మ విరహితమైన మార్గము అనుసరించలేదు.
 Rantideva never left the path of Dharma despite all his travails.

   మెదడుకు మేత / Food for thought

మనుషులు నెప్పి కన్నా ఎక్కువగా మృత్యువుకి భయపడతారు. మృత్యువు గురించి భయపడడం విచిత్రం. జీవనం మృత్యువు కన్నా ఎక్కువ బాధకలిగిస్తుంది. మరణించిన క్షణాన నొప్పి మటుమాయం అయిపోతుంది.

--ది డోర్స్ బ్యాండ్ గాయకుడు, జిమ్ మొర్రిసన్ (డిసెంబర్ 8, 1943 - 1971)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి