సలలితము
సెప్టెంబర్ 21, 2022
సలలితము (sa-lalitamu)
అర్థము
(విశేషణము): సుందరము; మనోజ్ఞము; అందమైనది
Meaning
(adj) : beautiful; amorous; elegant
వాడుక / Usage
వసంత కోకిలలు పాడు వేళ, నెమలులు పురివిప్పిన ఆ దృశ్యం సలలితమై మైమరపించింది.
Cuckoos singing and peacocks dancing - I was lost in the beauty of it.
మెదడుకు మేత / Food for thought
మగవాళ్ళు తమ భావాల్ని వ్యక్తపరచడానికి సృష్టించిన భాషలో, తనలో అంతర్లీనమైన భావాలను తెలియచేయడానికి స్త్రీ కష్టపడుతుంది...వారిద్దరి మధ్య పరస్పర వేదన గురించి వారు అసలు మాట్లాడలేదు. అందమైన మాటలు కమ్మనైన పదాలు గాఢ మిత్రులు మధ్య అనవసరమేమో కదా!
--ఫార్ ఫ్రొమ్ ది మాడ్డింగ్ క్రౌడ్, థామస్ హార్డీ (జూన్ 2, 1840 - 1928)
Comments
Post a Comment