లోలుడు
సెప్టెంబర్ 22, 2022
లోలుడు (lōluḍu)
అర్థము
(విశేష్యము): చంచలం చెందేవాడు; కామించు వాడు; ఇచ్ఛ/వాంఛ కలవాడు
Meaning
(noun) : one who loves/desires/enamoured
వాడుక / Usage
గొప్ప వస్తువులు ఎన్నో అందుబాటులో ఉన్నా కలాం ఇంద్రియ లోలుడు కాలేదు.
Despite having access to much Kalam was not desirous of sensual pleasures.
మెదడుకు మేత / Food for thought
విశ్వాస ఘాతుకం, దౌర్జన్యం - రెండు ప్రక్కలా పదునైన మొనలున్న బల్లెం లాంటివి; శత్రువులకన్నా, ప్రయోగించిన వారినే ఎక్కువగా గాయపరుస్తాయి...నువ్వు ఒక్కసారి, నాకు నీలో ఉందని తెలిసిన, అనురాగంతో నన్ను చూస్తే సదా నీ బానిసనైపోతాను.
--వూథరింగ్ హైట్స్, ఎమిలీ బ్రోంటే (జులై 30, 1818 - 1848)
Comments
Post a Comment