సరసిజము
సెప్టెంబర్ 23, 2022
సరసిజము (sarasi-jamu)
అర్థము
(విశేష్యము): సరస్సులో పుట్టినది; కమలము; పద్మము; తామర పువ్వు
Meaning
(noun) : lotus
వాడుక / Usage
తియ్యనైన తేనెలు కొరకై సరసిజములో తనను తాను మర్చిపోయిన భ్రమరము ముడుచుకుపోయిన ఆ కమలంలో చిక్కుకుపోయింది.
The bee lost in the sweetness of nectar was trapped in the lotus as it folded it's petals.
మెదడుకు మేత / Food for thought
జాగ్రత్త! నేను భయం యెరగను; అందుకే నేను మహా శక్తిమంతుడను...ప్రేమను చిగురింప చేయలేకపోతే భీతి పుట్టిస్తాను...నేను ఒంటరిని, దౌర్భాగ్యుడిని; నాలాగా వికారి అయినవాళ్లే నాపై మరులు కురిపించగలరు.
--ఫ్రాంకెన్‌స్టైయిన్, మేరీ షెల్లీ (ఆగష్టు 30, 1797 - 1851)
Comments
Post a Comment