మంగిడీ
సెప్టెంబర్ 26, 2022
మంగిడీ (mangidi)
అర్థము
(విశేష్యము): నమస్కారం; దండము; అభివాదన
Meaning
(noun) : bow; salutation; obeisance
వాడుక / Usage
తెలుగు భాషాభిమానులకు మంగిడీలు.
Salutations to the lovers of Telugu language.
మెదడుకు మేత / Food for thought
కాలము నిల్వబోదు క్షణకాలము; మృత్యువు చేతిలోనికూ
జాలము; నిల్వజాలని నిజాలము; ఎప్పటి కేమొ చెప్పగా
జాలము; గాన ఎందు కిక జాలము? బాలకురంగనేత్ర! నీ
వాలుగనుల్ తళుక్కుమన వంచుము శీధువు పానపాత్రలో
జాలము; నిల్వజాలని నిజాలము; ఎప్పటి కేమొ చెప్పగా
జాలము; గాన ఎందు కిక జాలము? బాలకురంగనేత్ర! నీ
వాలుగనుల్ తళుక్కుమన వంచుము శీధువు పానపాత్రలో
--అమర్ ఖయాం, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 04, 1912 - 1992)
Comments
Post a Comment