వేకి
సెప్టెంబర్ 29, 2022
వేకి (veyki)
అర్థము
(విశేష్యము): జ్వరము; వేడి; కాక
Meaning
(noun) : fever
వాడుక / Usage
పిల్లల ఆకలి తీర్చాలంటే అంత వేకిలో కూడ ఆమెకు పనిలోకి పోక తప్పదు.
To feed her hungry children she had to work despite the high fever.
మెదడుకు మేత / Food for thought
వాని నుద్ధరించు భగవంతుడే లేదు
మనుజెడెట్లు వాని గనికరించు
వాడు జేసికొన్నపాపకారణ మేమో
యింతవరకు వాని కెరుకలేదు
మనుజెడెట్లు వాని గనికరించు
వాడు జేసికొన్నపాపకారణ మేమో
యింతవరకు వాని కెరుకలేదు
కులమతాల గీచుకున్న గీతలను జొచ్చి
పంజరాన కట్టువడను నేను
నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు
తిరుగు లేదు విశ్వ నరుడను నేను
-- గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - 1971)
Comments
Post a Comment