విపణీకరణ
సెప్టెంబర్ 05, 2022
విపణీకరణ (vipanikarana)
అర్థము
(క్రియ/విశేష్యము): విపణి = అంగడి, వర్తకుడు; కరణ=హేతువు, కారణం; వ్యక్తులు మరియు సంఘములు, వాటి యొక్క ప్రస్తుత మరియు ఆవిష్కృత అవసరాలను మరియు కోరికలను తృప్తి పరచుకోగలిగే, ఇతరుల ఉత్పత్తి చేయబడే ఉత్పత్తులు మరియు అందించబడే సేవలను కనుగొనే సమీకృత సమాచార ఆధారిత పద్ధతి
Meaning
(verb/noun) : marketing
వాడుక / Usage
"విపణీకరణ ఒక మహాసముద్రం వంటిది. "అమ్మకాలు" అందులో ఏర్పడిన మంచుముద్ద యొక్క మొన మాత్రమే!"
"Selling is only the tip of the marketing iceberg." - Philip Kotlerమెదడుకు మేత / Food for thought
మనకి అన్నీ తెలుసు అనుకున్న క్షణాన నేర్చుకునే దృక్పథం తెర మరుగవుతుంది. నిజమైన గురువు మనం స్వయంగా ఆలోచించుకునేట్లు చేస్తాడు. విద్య యొక్క లక్ష్యం స్వేచ్చగా అలోచించి చారిత్రపు నేపథ్యం కట్టుబాటు అధిరోహించి, ప్రకృతి యొక్క అవరోధాలను జయించడమే.
-- డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (సెప్టెంబర్ 5, 1888 - 1975)
Comments
Post a Comment