వ్యవస్థాపకత

 

సెప్టెంబర్ 08, 2022

వ్యవస్థాపకత (vyavasthapakatha)

    అర్థము

   (విశేష్యము): కొత్త వ్యవస్థ లేక సంస్థను నిర్మించటం

   Meaning

   (noun) : entrepreneurship

   వాడుక / Usage

 దేశ ఆర్థిక వ్యవస్థలో గ్రామీణ వ్యవస్థాపకత కీలక పాత్ర పోషిస్తోంది.
 Entrepreneurship in villages is a key part of the country's economy.

   మెదడుకు మేత / Food for thought

ఎవడారగించు నమృత భోజనంబున
గలిసెనో యీ లేమ గంజిబువ్వ
ఎవడు వాసము సేయు శృంగార సౌధాన
మునిగెనో యిన్నారి పూరిగుడిసె
ఎవని దేహము మీది ధవళాంబరములలో
నొదిగెనో యిన్నారి ముదుక పంచె
ఎవడు దేహము సేర్చు మృదు తల్పములలోన
నక్కెనో యీ యమ్మ కుక్కిపడక
వసుధపైనున్న భోగ సర్వస్వమునకు
స్వామిత వహించి మనుజుండు ప్రభవమందు
నెవడపహరించె నేమయ్యె నీమె సుఖము
కలుషమెఱుగని దీని కొడుకుల సుఖము

-- గుఱ్ఱం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - 1971)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి