సంస్థాగత నడవడిక

 

సెప్టెంబర్ 09, 2022

సంస్థాగత నడవడిక (samsthagatha-nadavadika)

    అర్థము

   (విశేష్యము): సంస్థల్లో వ్యక్తుల వ్యవహారము; దానిపై క్రమబద్ధ అధ్యయనం

   Meaning

   (noun) : organisational behaviour or study there of

   వాడుక / Usage

 ఆడమ్ స్మిత్ శ్రమ విభజన ఆధారంగా సంస్థాగత నడవడిక గురించి చర్చించాడు. 
 Adam Smith discussed organisational behaviour from a labour division perspective.

   మెదడుకు మేత / Food for thought

ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు
కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా
అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగ దాటుకుంటూ
వాటంగా దూసుకుపొతే మేలని కొందరి సలహా
ఏదో తలవడం వేరే జరగడం సర్లే అనడమే వేదాంతం
దేన్నొ వెతకడం ఎన్నో అడగటం ఎపుడూ తెమలని రాద్ధాంతం
ఏం చేద్దాం అనుకుంటె మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం మునుముందేముందో తెలియని చిత్రం
ఏమౌతాం మననెవరడిగారని ఏమని అంటాం


-- సిరివెన్నెల సీతారామ శాస్త్రి (మే 20, 1955 - 2021)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి