ఉలిపికట్టె

 

అక్టోబర్ 11, 2022

ఉలిపికట్టె (ulipikatte)

    అర్థము

   (విశేష్యము): నారుమడిలో గడ్డిని వేరుచేసే పనిముట్టు; పొగరుబోతు; చెడ్డవాడు; చిటపటలాడేవాడు; ఎవ్వరితోను పొసగనివాడు

   Meaning

   (noun) : farm implement; arrogant/bad or doesn't get along with anyone

   వాడుక / Usage

 ఉత్తరకొరియా వంటి ఉలిపికట్టె తప్ప ప్రపంచయుద్ధం తరువాత ఏ దేశం అణ్వాస్త్రాలు చూపి బెదిరించలేదు.
 No country other than N.Korea has threatened with nuclear weapons since WW.

   మెదడుకు మేత / Food for thought

హా హా పుత్రక నాధీతం గతాస్వేతాసు రాత్రిషు
తేన త్వం విదుషాం మధ్యే పఙ్కే గౌరివ సీదసి


(అయ్యయ్యో ! ఓ కుమారా! గడిచిన దినములలో శాస్త్రాదిసాహిత్యవిషయములను శ్రద్ధగా చదువకపోతివి, వృథాగా కాలం గడిపితివి. ఆ వృథాకాలక్షేపంచేత నీవు నేడు పండితుల మధ్యన బురదయందు చిక్కిన దున్నపోతు వలె దుఃఖించుచున్నావు)

-- హితోపదేశ, నారాయణ పండితుడు (~ తొమ్మిదవ శతాబ్ధము)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి