లుప్తము
అక్టోబర్ 12, 2022
లుప్తము (luptamu)
అర్థము
(విశేషణము/విశేష్యము): లోపించినది; కోయబడినది; దొంగసొమ్ము
Meaning
(adj/noun) : lost; cut off; plundered; stolen property
వాడుక / Usage
బ్రిటీష్ సంగ్రహాలయంలో పలు దేశాల్లోంచి లుప్తము చేయబడిన కళాకృతులు ఉన్నాయి.
British museum has many artifacts stolen from other countries.
మెదడుకు మేత / Food for thought
ధనపతి సఖుఁడై యుండియు
నెనయంగా శివుఁడు భిక్షమెత్తఁగవలసెన్
దనవారి కెంత గలిగిన
తన భాగ్యమె తనఁకుగాక తధ్యము సుమతీ!
(ధన వంతుడైన కుబేరుడు స్నేహితుడైనప్పటికినీ ఈశ్వరుడు బిచ్చమెత్తుట సంభవించెను. కాబట్టి, తన వారికెంత సంపద యున్నను, తనకుపయోగపడదు. తన భాగ్యమే తనకు ఉపయోగించును)
-- బద్దెన (~ 1260)

Comments
Post a Comment