చొర(వ)

 

అక్టోబర్ 17, 2022

చొర(వ) (ṭsora)

    అర్థము

   (క్రియ): ప్రవేశం; అక్రమంగా ప్రవేశించు; చొచ్చుకొని పోవు; నేర్పు

   Meaning

   (verb) : encroach; intrude; to enter

   వాడుక / Usage

 అడుసు చొరనే పట్టె నటునిటుఁ గాళ్ళు గడుగుకొననే పట్టెఁ గలకాలము.
 Quickly sticks to feet mud, prickly long to rid the intrude.

   మెదడుకు మేత / Food for thought

జల్లెడ మంచివాటిని జల్లించి పనికిరాని పొట్టుని, మట్టిని, రాళ్ళని, మాత్రమే తనలో నింపుకుంటుంది. కానీ చేట అలా కాదు. పొట్టు, మట్టి, రాళ్లు, చెత్త వగైరాలని నేల మీదకు నెట్టి వేసి పనికి వచ్చే ధాన్యాన్ని మటుకు తనలో నిలుపుకుంటుంది. మీరు ఏ రకానికి చెందుతారు? జల్లెడా లేక చేటా?

-- మనసా రిలాక్స్ ప్లీజ్, స్వామి సుఖబోధానంద

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ