ఒడయడు
అక్టోబర్ 18, 2022
ఒడయడు (oḍayaḍu)
అర్థము
(విశేష్యము): ప్రభువు; స్వామి; భర్త; శ్రేష్ఠుడు; సేనాపతి
Meaning
(noun) : king; master; Army Chief; husband
వాడుక / Usage
ఒడలికి జీవునికి ఒడయడైనహరిఁ దడవఁగాఁ గొంతయుఁ బొద్దు లేదు. Master Hari is of life force of the body; alas find we no time to contemplate him.
Comments
Post a Comment