పొద్దు

 

అక్టోబర్ 21, 2022

పొద్దు (poddu)

    అర్థము

   (విశేష్యము): ప్రొద్దు; సూర్యుడు; (ఉషా) కాలం; దినము; ప్రసవ దినములు

   Meaning

   (noun) : Sun; time; day; dawn; parturition (childbirth) days

   వాడుక / Usage

గాలినే పోయఁ గలకాలము తాలిమికిఁ గొంతయుఁ  పొ(బొ)ద్దు లేదు.
Days, months, years - all time; frittered hither thither like wind; alas time there is none for endurance, fortitude and forgiveness.

   మెదడుకు మేత / Food for thought

ఎంత సేపూ తల దించుకుని కాలేజీకి వెళ్ళిరండి అని చెప్పే తల్లితండ్రులేగానీ కనీసం ఇంట్లోనైనా తలెత్తి అభిప్రాయం చెప్పే స్వేచ్ఛనిచ్చే వాళ్ళు ఎంత మంది. అందుకే కొడుకు సిగరెట్ కాలుస్తున్నాడని కిళ్ళీ కొట్టువాడు బాకీ అడిగేదాకా తండ్రికి తెలియదు. కూతురు ఎవరినో ప్రేమించిన విషయం వాడితో ఏ మార్నింగ్ షోలో కనిపించేంతవరకు తల్లికి తెలియదు.
-- చిరు నవ్వుతో

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి