ముక్తానుషంగం
అక్టోబర్ 24, 2022
ముక్తానుషంగం (mukthanushangamu)
అర్థము
(విశేష్యము): ముక్త=విడువబడినది, అనుషంగము=సంబంధము; మనిషి యొక్క ఆంతరిక స్వగతాలు స్వేచ్ఛగా నిషేధం లేకుండా చెప్పడం (మనోవైజ్ఞాన శాస్త్రం)
Meaning
(noun) : free association (psychology) - expression of content of consciousness without censorship
వాడుక / Usage
పాత్రల ముక్తానుషంగాల్ని చిత్రించడానికి చైతన్య స్రవంతి రచయితలు అనేక పద్ధతుల్ని సృష్టించుకొన్నారు.Writers of "stream of consciousness" employ various techniques to depict a character's unalloyed thoughts.
Comments
Post a Comment