కలచు

 

అక్టోబర్ 19, 2022

కలచు (kalachu)

    అర్థము

   (క్రియ): కలత/క్షోభ పెట్టు; నీటిని కలపడం; దంపతులు సంభోగం

   Meaning

   (verb) : perturb; agitate; mix; union of a couple

   వాడుక / Usage

కలచి చిందనే పట్టెఁ గడవ నించగఁ బట్టె కలుషదేహపుబాధఁ గలకాలము.
Perturbed in anxiety we fill our time, afflictions of sinful body all our life.

   మెదడుకు మేత / Food for thought

పతివ్రతలకి మొగుడంటే భక్తే, కానీ ఓటు మాత్రం అపూజిషను పార్టీ వాడికే వేస్తారు. ఎనకటికి పురాణ కాలంలో కూడా రావణాసురుడు, మైరావణుడు, హిరణ్యకసుపుడు - ఆళ్ళ పెళ్ళాలు కూడా ఇంతే! పాద పూజలు మొగుడికి, పెసాదాలు ఎగస్పార్టీ వాడికీ!!

-- యమగోల (1977), టి. రామారావు (1938 - 2022)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి