దుబాసి

 

నవంబర్ 10, 2022

దుబాసి (dubāsi)

    అర్థము

   (విశేష్యము): ద్విభాషి; భాషలు అనువదించగలవాడు; వ్యవహారం నడిపే వాడు 

   Meaning

   (noun) : interpreter; an agent

   వాడుక / Usage

హసన్ అలీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏడుగురు స్పీకర్‌ల వద్ద దుబాసిగా వ్యవహరించాడు.
Hasan Ali was an interpreter for 7 Speakers of AP assembly. 

   మెదడుకు మేత / Food for thought

 చేతనని భౌతిక రీతిలో మనం అభివర్ణించలేము. అది అన్నిటికన్నా మూలం కనుక దానిని ఇంకో వనరుతో నిర్ధారించలేము. పాశ్చాత్య శాస్త్రం చేతన గురించి అర్థం చేసుకోడం నుంచి తనను తాను దూరం చేసుకుంది. అందుకే మన దృక్పథం మారాలంటే తూర్పున ఉన్న  సిద్ధాంతాల నుంచి అభిప్రాయాలు మన నాడులలోకి ఎక్కించుకుని అవసరం ఉంది.

-- (ష్రోడింగర్ సమీకరణ ప్రతిపాదికుడు) ఎర్విన్ ష్రోడింగర్ (ఆగష్టు 12, 1887 - 1961)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి