కబ్బము
నవంబర్ 11, 2022
కబ్బము (kabbamu)
అర్థము
(విశేష్యము): కావ్యము; ప్రబంధము; గ్రంథము; కృతి
Meaning
(noun) : literary composition; poetry/prose
వాడుక / Usage
"ఈ చిరుకబ్బము 'గాయపడిన కవి గుండెలలో వ్రాయబడిన కావ్యము'".This small poem overflows from the heart of a wounded poet.
మెదడుకు మేత / Food for thought
-- (క్వాంటమ్ తరంగ సమీకరణ ప్రతిపాదికుడు) మాక్స్ బార్న్ (డిసెంబర్ 11, 1882 - 1970)
Comments
Post a Comment