ఉడుతాభక్తి
నవంబర్ 03, 2022
ఉడుతాభక్తి (uḍuta-bhakti)
అర్థము
(విశేష్యము): చేతనైనంత; ఎవరి శక్తీ సామర్ధ్యాల బట్టి అంత సహాయం చేయడం; సేవాభావంతో చేసే సహాయం చిన్నదైనా సరే; రాముడికి సేతు నిర్మాణంలో సహాయం చేసిన ఉడుతలాగా
Meaning
(noun) : help accorded as per one's ability
వాడుక / Usage
మనం ఉడుతాభక్తిగా తెలుగులో మాట్లాడితే, రాస్తే, అనువాదిస్తే, పుస్తకాలు కొంటే, చదివితే. పాత పదాలు వాడుతో, కొత్త పదాలు/అర్ధాలు అన్వయిస్తే మన భాష మృత భాష అవ్వకుండా ఉంటుంది.As per each of our abilities, if we converse, write, translate, buy and read books, use old words whilst inventing new, then Telugu will live on.
మెదడుకు మేత / Food for thought
మెదడుకు మేత / Food for thought
నీళ్ళలో నిప్పుమాదిరి, నిప్పులోన
నీళ్ళమాదిరి, కష్టాల నీడలందు
సుఖము నివసించునంట! ఉస్సు రను వేడి
ఊర్పులోన పరీమళా లున్నవంట!
నవభారత యువకులారా!
కవులారా! కథకులారా!
భవితవ్యపు హవనానికి
హోతలు; నూతన
భూతల నిర్మాతలు
మీరే, మీరే
నీళ్ళమాదిరి, కష్టాల నీడలందు
సుఖము నివసించునంట! ఉస్సు రను వేడి
ఊర్పులోన పరీమళా లున్నవంట!
నవభారత యువకులారా!
కవులారా! కథకులారా!
భవితవ్యపు హవనానికి
హోతలు; నూతన
భూతల నిర్మాతలు
మీరే, మీరే
Comments
Post a Comment