హంసక్షీర న్యాయం
నవంబర్ 14, 2022
హంసక్షీర (hamsakshīra)
అర్థము
(న్యాయం): క్షిరనీర; హంసకి పాలని,నీరుని వేరుచేసే నైపుణ్యం ఉంది . ఒక విషయం చెప్పినపుడు కాని మాట్లాడేటప్పుడుకాని అందులోని మంచి చెడు విషయాలలో ,మంచిని గ్రహించి చెడుని విడిచిపెట్టాలి
Meaning
(logic) : swan is said to separate milk and water; similarly one should take the good and leave the bad from any one/thing
వాడుక / Usage
నిత్యజీవితములో హంసక్షీర న్యాయమనుసరించడం కష్టమైనను మిక్కిలి మిన్న.Whilst it's difficult to absorb good and be untainted by bad, it is the best way.
మెదడుకు మేత / Food for thought
-- సి. వి. రామన్ (నవంబర్ 07, 1888 - 1970)
Comments
Post a Comment