శ్వానమకర

 

నవంబర్ 15, 2022

శ్వానమకర (svaanamakara)

    అర్థము

   (న్యాయం): శ్వాన=కుక్క, మకర=మొసలి; మొసలి నీటిలో ఉండి ఏనుగును లాగగలిగినా పైకి వచ్చి కుక్కచే భంగపడినట్లు; స్థాన బలం

   Meaning

   (logic) : crocodile in water dominates an elephant but on land is troubled by a dog; home advantage

   వాడుక / Usage

స్థానబలిమికాని తనబలిమి కాదయా అన్నాడు వేమన శ్వానమకర న్యాయాన్ని తనదైన శైలిలో.
Vemana in his inimitable style says it's the home ground advantage and not one's own strength. 

   మెదడుకు మేత / Food for thought

 
బుద్ధిని ఆడించడానికి మనసు చేసే గారడీనే ప్రేమ....ప్రేమలో విశాలత్వం కాదు, వెరైటీ కాదు, తీవ్రత ఉండాలి. అలాంటి ప్రేమ దొరకడం కష్టం, దొరికిందో అది ఒక అగ్ని, ఒక తపస్సు.

-- చలం (మే 18, 1894 - 1979)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి